Suresh Gopi's Caring Touch On Baby Bump Irritates Netizens || Filmibeat Telugu

2019-04-20 1

Suresh Gopi's caring touch on baby bump irritates, calls him a man of immorality. Many people, especially workers of CPI(M) and SDPI have claimed that Suresh Gopi is a man with immorality after he touched the baby bump of a woman.
#SureshGopi
#BabyBump
#Thrissur
#CPI(M)
#bjp

సెలెబ్రిటీలు చేసే కొన్ని ఫీట్లు అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో తమ తప్పు లేకున్నా సెలెబ్రిటీలు విమర్శలు ఎదుర్కొంటుంటారు. మలయాళం సీనియర్ నటుడు సరేష్ గోపీ ప్రస్తుతం అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. సురేష్ గోపి ప్రస్తుతం త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సురేష్ గోపి ఓ గర్భిణీ స్త్రీ పట్ల ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది.